AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

Latest RRB Recruitment 2023 | సౌత్ సెంట్రల్ రైల్వే లో 1016 పైగా ఉద్యోగాలు | Railway Jobs In Telugu

Latest RRB Recruitment 2023 | Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సౌత్ సెంట్రల్ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సౌత్ సెంట్రల్ రైల్వే లో అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ), టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 1016 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే  10th / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఒక్క రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | AP Sachivalayam 3rd Notification 2024 | AP Govt Jobs

 TELEGRAM GROUP : CLICK HERE

Instgram లో కూడా Follow అవ్వండి : CLICK HERE

Latest RRB Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్సౌత్ సెంట్రల్ రైల్వే
జాబ్ రోల్స్అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ జూనియర్ ఇంజనీర్
విద్య అర్హత10th / ఇంటర్ / డిప్లొమా
ఖాళీలు1,016
వయస్సు18 – 42  సంవత్సరాలు
జీతం35,000 + అలవెన్స్

Latest RRB Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ సౌత్ సెంట్రల్  రైల్వేస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ), టెక్నీషియన్ మరియు జూనియర్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  BSNL Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా BSNL లో ఉద్యోగాలు | Latest Govt Jobs

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 1,016 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో AP జిల్లా కోర్ట్ లలో జూనియర్ అసిస్టెంట్, గుమస్తా ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా లక్ష జీతంతో ఉద్యోగాలు

🔥 ప్రభుత్వ హాస్టల్స్ లో వార్డెన్ ఉద్యోగాలు | 6300 పైగా ఖాళీలు

🔥 Wipro లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

ALSO READ  AP Panchayat Secretary Recruitment 2023 | AP లో 182 పంచాయతీ సెక్రటరీ పోస్టులకు నోటిఫికేషన్ | Latest AP Govt Jobs 2023

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 35,000 జీతంతో పాటు అల్లోవాన్స్ కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 21.08.2023

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!