Latest Govt jobsAP Govt Jobs

AP పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ విడుదల | AP Postal Department Recruitment 2023 | Postal Jobs In Telugu

AP Postal Department Recruitment 2023 | Postal Jobs In Telugu

కేవలం 10th పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ / GDS  ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 30,041 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest HCL Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికి HCL లో 40,000 జేతం తో ఉద్యోగాలు |HCL Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

AP Postal Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ / GDS
విద్య అర్హత10th / డిగ్రీ
ఖాళీలు30,041
వయస్సు22 – 30
జీతం30,000
Apply విధానంఆఫ్లైన్

AP Postal Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ శాఖలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ / GDS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest Postal Jobs 2023 | 10th తో 25,000 పైగా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Postal Department Recruitment 2023

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30,041 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  పైగా ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

విద్య అర్హత :

కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 సికింద్రాబాద్ రైల్వే లో 790 పైగా ఉద్యోగాలు

🔥 AP వాలంటీర్ లకు 10,000 జీతం పెంపు

🔥 AP లో 790 పైగా డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥10th తో APSRTC లో 6000 పైగా ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 40 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  Latest Infosys Recruitment 2023 | Apply చేస్తే 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Infosys Jobs In Telugu

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కీ ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

లెవల్ 6 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 23.08.2023

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!