Private JobsPrivate Jobs

latest Axis Bank Recruitment 2023 | తెలుగు వస్తేనే Apply చేయండి | Work From Home Jobs

Latest Axis Bank Recruitment 2023 | Work from home jobs

Hello Friends…… ప్రముఖ దేశీయ Axis Bank కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Axis Bank ( Axis Bank Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో డెవలపర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ /BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Axis Bank కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  తెలంగాణ కరెంట్ ఆఫీస్ లో ట్రైనీ ఉద్యోగాలు | Latest ECIL Notification 2024 | Latest TS Govt Jobs In Telugu

Latest Axis Bank Recruitment 2023 Overview :

కంపనీ పేరుAxis Bank
జాబ్ రోల్ Human Resource intern
విద్య అర్హత డిగ్రీ / BE / B.tech
అనుభవంఅవసరం లేదు
జీతం60000

Latest Axis Bank Recruitment 2023 Full Details :


కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు Axis Bank నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్
ఈ నోటిఫికేషన్ Human Resource intern విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :

ALSO READ  LED tube light materials

🔥 HP లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 Accenture లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 TCS లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 Amazon లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
భాద్యతలు :
గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్

క్లిష్టమైన క్లయింట్ పరిస్థితులను నిర్వహించగల సామర్థ్యం.

ఇంగ్లీష్ మరియు స్థానిక భాష రెండింటిలోనూ మంచి కమ్యూనికేషన్ (మౌఖిక మరియు వ్రాతపూర్వక) నైపుణ్యాలు.

ఒత్తిడిని నిర్వహించగల సామర్థ్యం మరియు గడువులను చేరుకోవడం.

మంచి నెట్‌వర్కింగ్ మరియు రిలేషన్ షిప్ బిల్డింగ్ నైపుణ్యాలు.

ALSO READ  Latest Infosys Recruitment 2023 | Apply చేస్తే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Infosys Work From Home Jobs

బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవలపై అవగాహన జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 60,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మల్టిపుల్ లొకేషన్స్ లో పోస్టింగ్ ఉంటుంది
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.


Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!