Private JobsPrivate Jobs

Latest Genpact Recruitment 2023 | తెలుగు వస్తేనే Apply చేయండి | Work From Home Jobs

Latest Genpact Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…… ప్రముఖ దేశీయ టెక్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Genpact ( Genpact Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో Domine Trinee విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ /BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Genpact కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  BSF Notification 2023 | 10th తో 1284 ఉద్యోగాలు

Latest Genpact Recruitment 2023 Overview :

కంపనీ పేరుGenpact
జాబ్ రోల్ Domine Trinee
అనుభవంఅవసరం లేదు
విద్యా అర్హత డిగ్రీ / BE / B.tech
జీతం50000

Latest Genpact Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు Genpact నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ డొమైన్ Trinee విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :

🔥 SEIMENS లో భారీగా work from home ఉద్యోగాలు

ALSO READ  Jobs in Religare Health Insurance

🔥 HP లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 wipro లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 paytm లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు


ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
లీడ్ టీమ్‌లు మరియు సేవా స్థాయి లక్ష్యాలు.
డొమైన్ నిపుణులు మరియు అసిస్టెంట్ మేనేజర్‌లతో కూడిన ప్రత్యక్ష నివేదికలకు మెంటర్‌షిప్ అందించడం

కీ పూచీకత్తు పనితీరు డ్రైవర్‌లలోని ట్రెండ్‌లను పర్యవేక్షించండి, విశ్లేషించండి మరియు నివేదించండి

UK భాగస్వాములతో కార్యకలాపాలపై ప్రముఖ వారం/నెలవారీ/త్రైమాసిక చర్చలు

రిస్క్‌లను బ్యాలెన్స్ చేయడానికి మరియు తగ్గించడానికి ఫంక్షన్ మరియు నియంత్రణల ద్వారా ఎదురయ్యే నష్టాలను అర్థం చేసుకోవడం

మొత్తం ఫంక్షనల్ ప్రాంతం కోసం ప్రాధాన్యతలు మరియు లక్ష్యాల గురించి స్పష్టతని నిర్ధారించడం

మంచి విచక్షణతో కూడిన జట్టు వాతావరణంలో సమర్థవంతంగా పనిచేయగల సామర్థ్యం
జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 50,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ALL INDIA లో పోస్టింగ్ ఉంటుంది
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ALSO READ  Amazon Recruitment 2022 - అమెజాన్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Amazon Jobs In Telugu Amazon Latest Recruitment


ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!