Private JobsPrivate Jobs

Latest Google Recruitment 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు | Work From Home Jobs

Latest Google Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…… ప్రముఖ దేశీయ టెక్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Google ( Google Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో Network Test Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ /BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Google కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  10th పాస్ అయిన వారికి 25,000 జీతంతో భారీగా ఉద్యోగాలు| Latest Blinkit Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest Google Recruitment 2023 Overview :

కంపనీ పేరుGoogle
జాబ్ రోల్ Network Test Engineer
విద్యా అర్హత డిగ్రీ / BE / B.tech
జీతం60000
అనుబావoఅవసరం లేదు

Latest Google Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు Google నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ Network Test Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  Latest Cognizant Recruitment 2023 | Apply చేస్తే 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Cognizant Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :
🔥 Genpact లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 SEIMENS లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 Paytm లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 Wipro లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
భాద్యతలు :
కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత సాంకేతిక రంగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన ఆచరణాత్మక అనుభవం

నెట్‌వర్క్ టెస్టింగ్‌లో 1 సంవత్సరం అనుభవం

నెట్‌వర్క్ టెస్ట్ ఆటోమేషన్, TCP/IP, IP పీరింగ్, నెట్‌వర్క్ ప్రోటోకాల్ మేనేజ్‌మెంట్, నెట్‌వర్క్ ట్రబుల్షూటింగ్, నెట్‌వర్క్ డిజైన్, C++ మరియు గోతో అనుభవం

కుబెర్నెట్స్ మరియు వర్చువలైజేషన్‌తో అనుభవం

ప్రత్యక్ష ఉత్పత్తి నెట్‌వర్క్‌లను నిర్వహించడంలో అనుభవం (ఉదా., ISP లేదా కస్టమర్ నెట్‌వర్క్‌లు)
జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 60,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మల్టిపుల్ లొకేషన్స్ లో పోస్టింగ్ ఉంటుంది
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ALSO READ  AP, తెలంగాణ పోస్ట్ ఆఫీస్ లలో 2336 GDS ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu


ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!