Private JobsPrivate Jobs

Amazon Work From Home Jobs 2023 | తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి ఉద్యోగాలు | Amazon Recruitment 2023

Amazon Work From Home Jobs 2023 | Amazon Recruitment 2023

తెలుగు మాట్లాడే  తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు అమెజాన్ ( Amazon Recruitment 2023 ) కంపెనీ భారీ శుభవార్త చెప్పింది. అమెజాన్ కంపెనీ లో కస్టమర్ సర్వీస్ ( Customer Service )  విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి పర్మినెంట్ Work From Home Jobs ఉద్యోగాలు. చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  మాకు వెంటనే తెలుగు వారు కావాలి| Latest Work From Home Jobs | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Amazon Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుఅమెజాన్ ( Amazon )
జాబ్ రోల్ కస్టమర్ సర్వీస్ ( Customer Service )
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతం25,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Amazon Work From Home Jobs 2023 Full Details In Telugu :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు  అమెజాన్ ( Amazon ) కంపెనీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

అమెజాన్ కంపనీ లో కస్టమర్ సర్వీస్ ( Customer Service ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను

మరిన్ని ఉద్యోగాలు :

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Infosys లో భారీగా ఉద్యోగాలు

🔥 Wipro లో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 TCS లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ తో తెలుగు మాట్లాడే వారికి Tech Mahindra లో Work From Home Jobs

ALSO READ  మాకు తెలుగు మాట్లాడేవారు కావాలి | Latest Yatra Recruitment 2024 | Latest Jobs In Telugu

🔥 Cognizant లో పర్మినెంట్ Work From Home Jobs

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జాబ్ లో చేరగానే  25,000 తో పాటు వైఫై బిల్ కూడా ఇస్తారు

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ రకం :

ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

Apply విధానం :

కేవలం అమెజాన్ కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

హాలిడేస్ :

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ సో చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు

More Details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!