Private JobsPrivate Jobs

Latest IIPTA Recruitment 2023 | ఇంటర్ పూర్తి చేసిన వారికి భారత ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

Latest IIPTA Recruitment 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ( IIPTA ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ  రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం  ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి 

Telegram Group Join Now
ALSO READ  SSC నుండి 2157 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest SSC Notification 2024 | SSC Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest IIPTA Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్IIPTA ( Indian Institute Of Patent and trademark )
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతఇంటర్
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానంట్రైనింగ్

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు IIPTA  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest Railway Group D Notification 2024 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో Group D ఉద్యోగాలు | Latest Railway Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 TCS చరిత్రలో అతి పెద్ద రిక్రూట్మెంట్

🔥 Phone Pe లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Genpact లో భారీగా ఉద్యోగాలు

🔥 Backlogs ఉన్నా Wipro కంపెనీ లో జాబ్స్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ వారికి 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  AIRTEL లో భారీగా ఉద్యోగాలు|URGENT RECRUITMENT |DATA ANALYST|APPLY HERE!!

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సుమారు 30,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరిని షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!