Private JobsPrivate Jobs

Latest SBI PO Recruitment 2023 | 2000 పైగా SBI PO ఉద్యోగాలు | SBI Jobs In Telugu

Latest SBI PO Recruitment 2023 | SBI Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Bank భారీ శుభవార్త చెప్పింది. SBI Bank లో ప్రొబేషనరీ ఆఫీసర్ ( PO ) ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  ఒక్క రోజులో జాబ్ ఇస్తారు | Latest Cognizant Recruitment 2023 | Latest Jobs In Telugu

    TELEGRAM GROUP : CLICK HERE

Latest SBI PO Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్SBI
జాబ్ రోల్ప్రొబేషనరీ ఆఫీసర్ ( PO )
విద్య అర్హతడిగ్రీ / B.Tech
ఖాళీలు2000
ఎంపిక విధానంరాత పరీక్ష
జీతం60,000
Apply విధానంఆన్లైన్

Latest SBI PO Recruitment 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  10th తో సికింద్రాబాద్ రైల్వే లో భారీగా ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification | Railway Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ మనకు SBI ( State Bank Of India ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

SBI Bank లో ప్రొబేషనరీ ఆఫీసర్ ( PO ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ప్రొబేషనరీ ఆఫీసర్  విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Jio లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

🔥 Wipro లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ పాస్ అయిన వారికి భారత ప్రభుత్వం 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ALSO READ  Postal notification

🔥 TCS చరిత్రలో అతి పెద్ద రిక్రూట్మెంట్

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఫీజు కట్టవలసి ఉంటుంది

Gen / OBC వారు 750 రూపాయలు కట్టాలి.

మిగతావారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 27.09.2023

PDF file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!