Private JobsPrivate Jobs

Latest SBI Recruitment 2023 | ఇంటర్ తో SBI లో భారీగా ఉద్యోగాలు | SBI Jobs In Telugu

Latest SBI Recruitment 2023 | SBI Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Bank భారీ శుభవార్త చెప్పింది. SBI Bank లో కంట్రోల్ రూమ్ ఆపరేటర్ మరియు అర్మర్ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 107 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ కి పరీక్ష తెలుగులోనే ఉంటుంది. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Jobs in K P Solutions

    TELEGRAM GROUP : CLICK HERE

Latest SBI Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్SBI
జాబ్ రోల్కంట్రోల్ రూమ్ ఆపరేటర్ ఆర్మర్
విద్య అర్హతఇంటర్
ఖాళీలు107
ఎంపిక విధానంరాత పరీక్ష
జీతం48,000
Apply విధానంఆన్లైన్

Latest SBI Recruitment 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  ఇంటర్ తో భారీగా చాట్ చేసే ఉద్యోగాలు | Latest Tech Mahindra Recruitment 2024 | Latest Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ మనకు SBI ( State Bank Of India ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

SBI Bank లో కంట్రోల్ రూమ్ ఆపరేటర్ మరియు ఆర్మర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ప్రొబేషనరీ ఆఫీసర్  విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో Jio లో పర్మినెంట్ Work From Home Jobs

🔥 Infosys లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ALSO READ  Latest SPMCIL Recruitment 2023 | ప్రభుత్వ సూపర్వైజర్ ఉద్యోగాలు | Supervisor Jobs In Telugu

🔥 తెలుగు వారికి Deloitte లో భారీగా ఉద్యోగాలు

🔥 Wipro లో 2 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 05.10.2023

PDF file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!