TS Govt JobsAP Govt JobsBank JobsLatest Govt jobs

Latest SBI Recruitment 2023 | SBI లో 439 ఉద్యోగాలు | SBI SO Jobs In Telugu

Latest SBI Recruitment 2023 | SBI SO Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Bank భారీ శుభవార్త చెప్పింది. SBI బ్యాంక్ లో భారీగా స్పెసిలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 439 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో BE  / B.Tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కి పరీక్ష తెలుగులోనే ఉంటుంది. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest AP Outsourcing Jobs 2023 | 10th తో AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

    TELEGRAM GROUP : CLICK HERE

Latest SBI Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్SBI
జాబ్ రోల్స్పెసిలిస్ట్ ఆఫీసర్
విద్య అర్హతBE / B.Tech
ఖాళీలు439
ఎంపిక విధానంరాత పరీక్ష
జీతం70,000
Apply విధానంఆన్లైన్

Latest SBI Recruitment 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు SBI ( State Bank Of India ) నుండి విడుదల చేశారు.

ALSO READ  Latest ICICI Bank Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా ICICI బ్యాంక్ లో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

SBI Bank లో స్పెసిలిస్ట్ ఆఫీసర్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో SSC లో 84,866 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 కాగ్నిజెంట్ లో 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 AP లో 8366 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 10th తో రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ALSO READ  మున్సిపల్ ఆఫీస్ లో 1499 ఉద్యోగాలు | Latest DSSSB Notification 2024 | Latest Govt Jobs In Telugu

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

GEN / OBC / EWS వారు 750 రూపాయలు

మిగతావారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

PDF file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!