ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు APPSC నుంచి మంచి అవకాశం వచ్చింది. Hostel Welfare Officer Grade-II పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Notification No.25/2026 విడుదల చేసింది. మొత్తం 73 ప్రొవిజనల్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ విభాగాల్లో ఉన్నాయి.
ఉద్యోగాల వివరాలు
- సంస్థ: Andhra Pradesh Public Service Commission (APPSC)
- పోస్టు: Hostel Welfare Officer Grade-II
- మొత్తం పోస్టులు: 73
- ఉద్యోగ విభాగాలు: Social Welfare, Tribal Welfare, Backward Classes Welfare
- పే స్కేల్: ₹37,640 – ₹1,15,500
- దరఖాస్తు విధానం: Online
- నోటిఫికేషన్ తేదీ: 15 సెప్టెంబర్ 2026
పోస్టుల వివరాలు
| విభాగం | పోస్టులు |
|---|---|
| A.P. Social Welfare Subordinate Service | 21 |
| A.P. Tribal Welfare Subordinate Service | 23 |
| A.P. Backward Classes Welfare Subordinate Service | 29 |
| మొత్తం | 73 |
ఈ 73 పోస్టులు ప్రొవిజనల్ ఖాళీలుగా ప్రకటించారు.
జీతం
Hostel Welfare Officer Grade-II పోస్టులకు ₹37,640 నుంచి ₹1,15,500 వరకు పే స్కేల్ ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.
అర్హత
Apply చేసుకునే అభ్యద్రులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోగలరు.
దరఖాస్తు తేదిలు
- Online Applications ప్రారంభం: 9 అక్టోబర్ 2026
- చివరి తేదీ: 29 అక్టోబర్ 2026
- చివరి సమయం: రాత్రి 11:59 గంటల వరకు
అభ్యర్థులు APPSC అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
Official Notification : Click Here





