Latest APPSC Notification 2026 | AP హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు APPSC నుంచి మంచి అవకాశం వచ్చింది. Hostel Welfare Officer Grade-II పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Notification No.25/2026 విడుదల చేసింది. మొత్తం 73 ప్రొవిజనల్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ విభాగాల్లో ఉన్నాయి.

ఉద్యోగాల వివరాలు

  • సంస్థ: Andhra Pradesh Public Service Commission (APPSC)
  • పోస్టు: Hostel Welfare Officer Grade-II
  • మొత్తం పోస్టులు: 73
  • ఉద్యోగ విభాగాలు: Social Welfare, Tribal Welfare, Backward Classes Welfare
  • పే స్కేల్: ₹37,640 – ₹1,15,500
  • దరఖాస్తు విధానం: Online
  • నోటిఫికేషన్ తేదీ: 15 సెప్టెంబర్ 2026

పోస్టుల వివరాలు

విభాగంపోస్టులు
A.P. Social Welfare Subordinate Service21
A.P. Tribal Welfare Subordinate Service23
A.P. Backward Classes Welfare Subordinate Service29
మొత్తం73

ఈ 73 పోస్టులు ప్రొవిజనల్ ఖాళీలుగా ప్రకటించారు.

జీతం

Hostel Welfare Officer Grade-II పోస్టులకు ₹37,640 నుంచి ₹1,15,500 వరకు పే స్కేల్ ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.

అర్హత

Apply చేసుకునే అభ్యద్రులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోగలరు.

దరఖాస్తు తేదిలు

  • Online Applications ప్రారంభం: 9 అక్టోబర్ 2026
  • చివరి తేదీ: 29 అక్టోబర్ 2026
  • చివరి సమయం: రాత్రి 11:59 గంటల వరకు

అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

Official Notification : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment