AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest DRDO Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు | DRDO Jobs In Telugu

Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా DRDO లో జూనియర్ రిసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా సికింద్రాబాద్ రైల్వే లో ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2023 | Latest Railway Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest DRDO Notification 2023 Overview :

ఆర్గనైజేషన్DRDO
జాబ్ రోల్స్జూనియర్ రీసెర్చ్ ఫెలో
విద్య అర్హతB.Tech
అనుభవంలేదు
ఖాళీలు07
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest DRDO Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు DRDO  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా DRDO లో జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ALSO READ  ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో 1930 ఉద్యోగాలు | Latest ESIC Notification 2024 | Latest Govt Jobs In Telugu

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా సైంటిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో B.Tech  పూర్తి చేసి ఉండవలెను.  మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో ప్రభుత్వ స్కూల్ లో ప్యూన్ ఉద్యోగాలు

🔥 AP నుండి 8300 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా 484 ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 తెలుగు రాయడం వచ్చిన వారికి SBI లో 439 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest Railway Group D Notification 2024 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో Group D ఉద్యోగాలు | Latest Railway Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 37,000 + HRA రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 04.10.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!