AP Govt JobsAP Local JobsBank JobsBusinessHyd JobsLatest Govt jobsPrivate JobsPrivate JobsRailway JobsSchemesTS Govt JobsTS Local Jobs

Latest DRDO Notification 2023 | పరీక్ష లేకుండా DRDO లో భారీగా ఉద్యోగాలు | DRDO Jobs In Telugu

Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా DRDO లో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 181 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో 484 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Central Bank Of India Notification 2023 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest DRDO Notification 2023 Overview :

ఆర్గనైజేషన్DRDO
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ
అనుభవంలేదు
ఖాళీలు181
ఎంపిక విధానంమెరిట్ / ఇంటర్వ్యూ

Latest DRDO Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు DRDO  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా DRDO లో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ALSO READ  Genpact కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Genpact Recruitment 2024 | Latest Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 181 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా సైంటిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.  మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో SSC నుండి 1,762 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 ఇంటర్ తో Meesho లో 5 లక్షల ఉద్యోగాలు

🔥 10th తో Income Tax లో భారీగా ఉద్యోగాలు

🔥 దక్షణ రైల్వే లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 AP లో 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ALSO READ  ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు | Latest FSSAI Notification 2023 | Latest Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 37,000 + HRA రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

GEN / OBC / EWS వారు 100 రూపాయలు

మిగతవారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 29.09.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!