AP Govt JobsAP Local JobsBank JobsBusinessHyd JobsLatest Govt jobsPrivate JobsPrivate JobsRailway JobsSchemesTS Govt JobsTS Local Jobs

Latest RRB Recruitment 2023 | దక్షణ రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Railway Jobs In Telugu

Latest RRB Recruitment 2023 | Latest Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే డిపార్ట్మెంట్ లో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ( JTA ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 14 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిప్లొమా / బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Jobs in NFRA

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
విద్య అర్హతడిప్లొమా / B.Tech
ఖాళీలు14
వయస్సు18 – 33 సంవత్సరాలు
జీతం30,000

Latest RRB Recruitment 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ( JTA  )విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండవలెను.

ALSO READ  7th AP జిల్లా కోర్ట్ లో 600 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP District Court Notification 2023 | AP Govt Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో పోలీస్ అకాడెమీ లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు

🔥 10th తో 84,866 పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 3,100 పైగా ఉద్యోగాలు

🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 100 పైగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు ఫీజు కట్టవలసి ఉంటుంది.

Gen / OBC వారు 500 రూపాయలు

మిగతావారు ఒక్క రూపాయలు కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest IIPTA Recruitment 2023 | ఇంటర్ పూర్తి చేసిన వారికి భారత ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!