AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Agriculture Department Notification 2023 | 10th తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Latest Agriculture Department Notification 2023 | Latest Govt Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం  శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధరకాల విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Group C Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Agriculture Department Notification 2023 Overview :

ఆర్గనైజేషన్వ్యవసాయ శాఖ
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్
వయస్సు18 – 42
జీతం35,000
Apply విధానంఆన్లైన్
ఇంటర్వ్యూ తేది13.10.2023

Latest Agriculture Department Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ALSO READ  Metro Recruitment 2023 | 10th తో మెట్రో లో ఉద్యోగాలు | Latest Govt Jobs

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

డ్రోన్ ఇంజనీర్ కమ్ ట్రైనీ : 02

యంగ్ ప్రొఫెషనల్ – 2 : 01

డ్రోన్ కో పైలట్ : 01

డ్రోన్ కో పైలట్ కమ్ డ్రైవర్ : 01

అసిస్టెంట్ : 01

విద్య అర్హత :  

ఒక్కో జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  / ఇంటర్ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 751 ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో అటవీశాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో 29,000 పైగా ఉద్యోగాలు

ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు | Latest IIT Notification 2024 | Govt Jobs In Telugu

🔥7th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

 జాబ్ లో చేరగానే 18,000 – 40,000 జీతం ఇస్తారు 

ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ  తేది : 13.10.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!