AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Govt School Notification 2023 | 10th తో ప్రభుత్వ స్కూల్ లో వార్డ్ బాయ్స్, గుమస్తా ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Latest Govt School Notification 2023 | Latest Govt Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్కూల్స్ లో మొత్తం 11  విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను,  సెలెక్ట్  వారికి 25,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP లో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్, Jr అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Govt Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Govt School Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ప్రభుత్వ స్కూల్
జాబ్ రోల్స్11 రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంలేదు
జీతం25,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Govt School Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ప్రభుత్వ స్కూల్  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 11విభాగాలలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 14 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ALSO READ  విప్రో లో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ విభాగంలో భారీగా ఉద్యోగాలు | Latest Wipro Recruitment 2024 | Latest Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో ప్రభుత్వ భీమా సంస్థలో ఉద్యోగాలు

🔥 AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా అటెండర్ ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో 13,000 పైగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ( GEN  / OBC / EWS ) వారు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా 400 రూపాయల అప్లికేషన్ ఫీజు కట్టాలి

మిగత వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  10th గ్హో రైల్వే లో 4.096 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 30,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో కూడా క్వాలిఫై అయినవారికి  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

చివరి తేది : 03.11.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయాలి.

Pdf & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!