AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Postal Department Notification 2023 | పోస్టల్ శాఖలో ఉద్యోగాలు | Latest Postal Jobs In Telugu

Latest Postal Department Notification 2023 | Latest Postal Jobs In Telugu

కేవలం 10th పాస్ అయిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఆర్డినరీ గ్రేడ్విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కీ ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.  ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Railway Group D Notification 2024 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో Group D ఉద్యోగాలు | Latest Railway Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Postal Department Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్ఆర్డినరీ గ్రేడ్
విద్య అర్హత10th
వయస్సు18 – 27
జీతం19,900 – 63,200
Apply విధానంపోస్ట్
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Postal Department Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఆర్డినరీ గ్రేడ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  10th తో తెలంగాణ గ్రామ పంచాయతీ లో 9100 ఉద్యోగాలు | Latest TS Govt Jobs 2024 | Latest Govt Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా AP లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

🔥 ప్రభుత్వ సంస్థలో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 10th తో హై కోర్ట్ లో ఉద్యోగాలు

వయస్సు :

అభ్యర్దులు వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  ఇంటి నుండి జాబ్ చేసేవారు కావాలి | Latest Paytm Recruitment 2023 | Work From Home Jobs

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం పోస్ట్ ద్వారా మాత్రమే చేసుకోవాలి.

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్  లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!