AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Register Office Notification 2023 | 10th తో రిజిస్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Latest Govt Jobs

Latest Register Office Notification 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు రిజిస్టర్ ఆఫీస్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్, క్లర్క్ మరియు MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP GST ఆఫీస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP GST Office Outsourcing Jobs 2023 | Latest AP Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Register Office Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ రిజిస్టర్ ఆఫీస్ ( Food Corporation Of India)
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
ఖాళీలు30
విద్య అర్హత10th / డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 35
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Register Office Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు రిజిస్టర్ ఆఫీస్ ( Food Corporation Of India ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్, అసిస్టెంట్ రిజిస్టర్, క్లర్క్, MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  10th తో తెలంగాణ కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest TSERC Notification 2024 | TS Govt Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా ఆశా వర్కర్ ఉద్యోగాలు

🔥 10th తో సికింద్రాబాద్ రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥10th తో 650 పైగా పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 AP పౌర సరఫరాల శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

ALSO READ  Latest AP Anganwadi Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా AP అంగన్వాడీ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 56,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 09.11.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!