Latest APSRTC Notification 2023 | జిల్లాల వారీగా APSRTC లో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs
Latest APSRTC Notification 2023 | Latest AP Govt Jobs
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు APSRTC(APSRTC Recruitment 2023) నుండి రిలీజ్ చేశారు. ఇందులో మనకు అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో మొత్తం 309 జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్టు వంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. కండక్టర్ విభాగంలో జాబ్స్ కి Apply చేయాలంటే కేవలం 10th పాస్ అవ్వాలి. ఈ జాబ్స్ కి ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Latest APSRTC Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ | APSRTC |
జాబ్ రోల్ | అప్రెంటిస్ |
విద్య అర్హత | 10th పాస్ |
ఖాళీలు | 309 |
Apply విధానం | Online |
జాబ్ రకం | గవర్నమెంట్ (Governament) |
జాబ్ లొకేషన్ | ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) |
వయస్సు | 18 – 24 |
జీతం | 25,000 |
Latest APSRTC Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :
APSRTC లో డ్రైవర్ మరియు కండక్టర్ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్
ఖాళీలు :
309 ( రాష్ట్రంలో ఉన్నటువంటి 6 జిల్లాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు )
మరిన్ని ఉద్యోగాలు
10th తో పోస్ట్ ఆఫీస్ లో 3,150 పైగా ఉద్యోగాలు
AP లో 10th తో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
AP పౌర సరఫరాల శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
ఇంటర్ తో ప్రభుత్వ సంస్థలో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు
విద్య అర్హత :
కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ITI పాస్ అయిన వారికి ఖాళీలు ఉన్నాయి.
వయస్సు :
18 – 25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
అప్లికేషన్ ఫీజు :
అప్లికేషన్ ఫీజు కేవలం 118 రూపాయలు కడితే చాలు. ఈ Application Fee నీ మనం Apply చేసేటప్పుడు సమయం లో మాత్రమే కట్ట వలసి ఉంటుంది.
జీతం :
మనం జాబ్ లో చేరగానే 25,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలి అంటే మనం గవర్నమెంట్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి Apply చేసుకోండి.
జాబ్ లొకేషన్ :
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో ఉంటుంది.

ఎంపిక విధానం :
ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్స్ ఇస్తారు.
జాబ్ రకం :
APSRTC జాబ్స్ అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ గవర్నమంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ అన్ని మనకు ప్రభుత్వ ఉద్యోగాలు
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf File link : click here