AP Govt JobsLatest Govt jobs

Latest APPSC Notification 2023 | APPSC నుండి 3300 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest AP Govt Jobs

Latest APPSC Notification 2023 | Latest AP Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. APPSC నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. APPSC ద్వారా AP లోని యూనివర్సిటీ లో వివిధ రకాల ఉద్యోగాలకు భర్తీ కొరకు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. APPSC ద్వారా  AP  యూనివర్సిటీ లో 3220 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest APPSC Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu
ఆర్గనైజేషన్APPSC
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు3220
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం45,000

Latest APPSC Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్స్ మనకు APPSC నుండి  AP లోని 18 యూనివర్సిటీస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

 APPSC ద్వారా AP  లోని యూనివర్సిటీస్ ఈ  నోటిఫికేషన్  ద్వారా వివిధ  విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

APPSC ద్వారా AP  లోని 18 యూనివర్సిటీస్ లో 3220 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు  ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AP District Court Notification 2024 | AP Govt Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥AP లో 10th తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥ఇంటర్ తో AP పోషకాహార సంస్థలో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 1,899 ఉద్యోగాలు

🔥10th తో ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  AP సచివాలయంలో 12,671 ఉద్యోగాలు | Latest AP Sachivalayam 3rd Notification 2023 | Latest AP Govt Jobs

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 40,900 – 1,24,380 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఫీజు కూడా కయ్యవలసి ఉంటుంది.

మరింత సమాచారం కోసం క్రింద లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!