AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

TTD లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TTD Outsourcing Jobs 2023 | Latest Govt Jobs

Latest TTD Outsourcing Jobs 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబ్ ఆర్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 23,000 జీతంతో ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP జిల్లా వైద్య శాఖలో ఉద్యోగాలు | Latest AP Govt Jobs | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TTD Outsourcing Jobs 2023 Overview :

ఆర్గనైజేషన్TTD
జాబ్ రోల్స్ ఆఫీస్ సబ్ ఆర్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ తో పాటు మరికొన్ని ఉద్యోగాలు
విద్య అర్హత10th
అనుభవంలేదు
జీతం23,000
ఎంపిక విధానం మెరిట్

Latest TTD Outsourcing Jobs 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు TTD ( తిరుమల తిరుపతి దేవస్థానం )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఆఫీస్ సబ్ ఆర్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ALSO READ  Latest AP ICDS Notification 2023 | 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో AP మిషన్ వాస్తల్య లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 1700 ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో 1900 ఉద్యోగాలు

🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో BSNL లో జాబ్స్ | BSNL Notification 2022 | BSNL Jobs In Telugu 2022

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 23,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్టు చేస్తారు అందులో క్వాలిఫై అయినవారికి స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 28.11.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు పోస్ట్ ద్వారా  మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!