8th, 10th తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest Agriculture Department Notification 2023 | Latest Govt Jobs In Telugu
Latest Agriculture Department Notification 2023 | Latest Govt Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి లైబ్రరీ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, క్లర్క్, MTS, సెక్యూరిటీ గార్డ్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 8th / 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Agriculture Department Notification 2023 Overview :
ఆర్గనైజేషన్ | వ్యవసాయ శాఖ |
జాబ్ రోల్ | లైబ్రరీ అసిస్టెంట్ , ఫీల్డ్ అసిస్టెంట్, క్లర్క్, MTS, సెక్యూరిటీ గార్డ్ |
విద్య అర్హత | 8th / 10th / డిగ్రీ |
వయస్సు | 18 – 30 |
జీతం | 30,000 |
Apply విధానం | ఆన్లైన్ |
ఇంటర్వ్యూ తేది | 30.11.2023 |
Latest Agriculture Department Notification 2023 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రరీ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, క్లర్క్, MTS, సెక్యూరిటీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఒక్కో జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 8th / 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 TTD లో 60,000 జీతంతో భారీగా ఉద్యోగాలు
🔥 సికింద్రాబాద్ రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 10th తో AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 10th తో పోస్టల్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 1900 ఉద్యోగాలు
వయస్సు :
Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.
SC/ST : 05 సంవత్సరాలు
OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
జీతం :
జాబ్ లో చేరగానే 30,000 జీతం ఇస్తారు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
ముఖ్య తేదిలు :
ఇంటర్వ్యూ తేది : 30.11.2023
ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.
Notification & Application link : click here