AP MRO ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP MRO Office Notification 2023 | Latest AP Govt Jobs
Latest AP MRO Office Notification 2023 | Latest AP Govt Jobs
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP లోని MRO ఆఫీస్ నుండి విడుదల చేశారు. AP లోని MRO ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest AP MRO Office Notification 2023 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | AP MRO OFFICE |
జాబ్ రోల్స్ | కంప్యూటర్ ఆపరేటర్ |
విద్య అర్హత | డిగ్రీ |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 18,500 |
Latest AP MRO Office Notification 2023 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు AP MRO ఆఫీస్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
AP MRO ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 7th తో AP జిల్లా కోర్ట్ లో 600 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 AP ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాలు
🔥 10th తో భారీగా MTS ఉద్యోగాలు
🔥 ఇంటెలిజెన్స్ బ్యూరో లో 995 ఉద్యోగాలు
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
జీతం :
ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 18,500 వరకు జీతం ఇస్తారు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
ఫీజు :
Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 30.11.2023
Pdf & Application form link : click here