7th తో హై కోర్ట్ లో 4629 ఉద్యోగాలు | Latest High Court Notification 2023 | Latest Govt Jobs
Latest High Court Notification 2023 | Latest Govt Jobs
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు హై కోర్ట్ నుండి విడుదల చేశారు. హై కోర్ట్ లో స్టేనో గ్రాఫర్, జూనియర్ క్లర్క్, ప్యూన్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 7th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest High Court Notification 2023 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | హై కోర్ట్ |
జాబ్ రోల్స్ | జూనియర్ క్లర్క్, ప్యూన్, స్టేనో గ్రాఫర్ |
విద్య అర్హత | 7th / డిగ్రీ |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 45,000 |
Latest High Court Notification 2023 Full Details In Telugu :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు హై కోర్ట్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
AP హై కోర్ట్ లో జూనియర్ క్లర్క్, స్టేనో గ్రాఫర్, ప్యూన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 7th / డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో 26,100 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 రైల్వే లో కొత్తగా 260 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 257 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 10th తో APSRTC లో 6580 ఉద్యోగాలు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
జీతం :
ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 45,000 వరకు జీతం ఇస్తారు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
ఫీజు :
Apply చేసుకునే అభ్యర్దులు 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
SC / ST / PWD వారు 900 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టాలి.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 18.12.2023
Pdf & Application form link : click here