APPSC గ్రూప్ 2 ద్వారా 900 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest APPSC Group 2 Notification 2023 | Latest AP Govt Jobs
Latest APPSC Group 2 Notification 2023 | Latest AP Govt Jobs
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. APPSC నుండి గ్రూప్ – 2 నోటిఫికేషన్ విడుదల చేశారు. APPSC ద్వారా గ్రూప్ – 2 లో 900 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest APPSC Group 2 Notification 2023 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | APPSC గ్రూప్ – 2 |
విద్య అర్హత | డిగ్రీ |
ఖాళీలు | 900+ |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 45,000 |
Latest APPSC Group 2 Notification 2023 Full Details In Telugu:
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్స్ మనకు APPSC గ్రూప్ – 2 నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
APPSC గ్రూప్ – 2 నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
APPSC గ్రూప్ – 2 ద్వారా 900 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో AP గ్రామ పంచాయతీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 నాబార్డ్ లో ఫీజు పరీక్ష లేకుండా 80,000 జీతంతో ఉద్యోగాలు
🔥 AP జిల్లా కోర్ట్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు
విద్య అర్హత :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 44 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
జీతం :
ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 40,900 – 1,24,380 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
ఫీజు :
Apply చేయాలనుకునే వారు ఫీజు కూడా కయ్యవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు దీనితో పాటు ప్రాసెసింగ్ ఫీజు 120 కట్టవలసి ఉంటుంది.
మరింత సమాచారం కోసం క్రింద లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు.
Pdf file link : click here