AP Govt JobsAP Local JobsLatest Govt jobs

APPSC గ్రూప్ 2 ద్వారా 897 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | Latest APPSC Group 2 Notification 2023 | Latest AP Govt Jobs

Latest APPSC Group 2 Notification 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. APPSC నుండి  గ్రూప్ – 2  నోటిఫికేషన్ విడుదల చేశారు. APPSC ద్వారా గ్రూప్ – 2 లో 900 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest APPSC Group 2 Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  AP Govt Jobs 2023 | 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు | 153 ఉద్యోగాలు
ఆర్గనైజేషన్APPSC గ్రూప్ – 2
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు897
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం45,000

Latest APPSC Group 2 Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్స్ మనకు APPSC  గ్రూప్ – 2 నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

 APPSC గ్రూప్ – 2  నోటిఫికేషన్  ద్వారా వివిధ  విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

APPSC  గ్రూప్ – 2 ద్వారా 900 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు  ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి.

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  డిగ్రీ /B.Tech పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  SBI బ్యాంక్ లో పరీక్ష లేకుండా SO ఉద్యోగాలు | Latest SBI SO Notification 2024 | SBI Bank Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP గ్రామ పంచాయతీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో పోస్ట్ ఆఫీస్ లో 588 పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు

🔥 AP ఆరోగ్య శ్రీ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 44 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ALSO READ  Agriculture Department Recruitment 2023 | 10th తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest Govt Jobs

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 40,900 – 1,24,380 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఫీజు కూడా కయ్యవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు దీనితో పాటు ప్రాసెసింగ్ ఫీజు 120 కట్టవలసి ఉంటుంది.  

మరింత సమాచారం కోసం క్రింద లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!