AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో ఫీజు పరీక్ష లేకుండా 1603 ఉద్యోగాలు | Latest IOCL Notification 2023 | Latest Jobs In Telugu

Latest IOCL Notification 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు IOCL నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1603 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ఇంటర్ / ITI / డిప్లొమా/ డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో ఫీజు పరీక్ష లేకుండా AP భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs 2023

  TELEGRAM GROUP : CLICK HERE

Latest IOCL Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ IOCL
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
ఖాళీలు1603
విద్య అర్హత10th / ఇంటర్ / ITI /  డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 24
ఎంపిక విధానం మెరిట్

Latest IOCL Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు IOCL ( IOCL ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1603 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 TTD లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

ALSO READ  AP లో భారీగా VRO VRA ఉద్యోగాలు | Latest AP VRO VRA Notification 2023 | Latest AP Govt Jobs

🔥10th తో 850 పైగా గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలు

🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP VRO ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / ఇంటర్ / ITI / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

SC/ ST / PWD / ఊమెన్ క్యాండిడేట్స్ ఒక్క రూపాయి కట్టవలసిన అవసరం లేదు. మిగతావారు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో రైల్వే లో 4660 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 20,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

  Apply చేయడానికి చివరి తేది : 05.01.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!