AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో సికింద్రాబాద్, విజయవాడ రైల్వే డివిజన్ లో ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2023 | Latest Railway Jobs In Telugu

Latest Secunderabad Railway Notification 2023 | Latest Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే  నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే లో గ్రూప్ – C & గ్రూప్ – D విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 14 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి పోస్టింగ్ హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ నీ మెరిట్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో ప్రభుత్వ స్టోర్ కీపర్ ఉద్యోగాలు | Latest Govt Jobs 2024 | Govt Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Secunderabad Railway Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ సికింద్రాబాద్ రైల్వే
జాబ్ రోల్స్గ్రూప్ – C & గ్రూప్ – D
విద్య అర్హత10th / ఇంటర్
ఖాళీలు14
వయస్సు18 – 30 సంవత్సరాలు
జీతం35,000

Latest Secunderabad Railway Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  Latest DRDO Recruitment 2023 | DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | DRDO Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వే డిపార్ట్మెంట్  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి

గ్రూప్C  & గ్రూప్ – D విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ – C  & గ్రూప్ – D విభాగాలలో మొత్తం 14 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP అటవీ శాఖలో 1000 పైగా ఉద్యోగాలు

🔥 10th తో వ్యవసాయ శాఖలో క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  కరెంట్ సబ్ స్టేషన్ లో భారీగా AE ఉద్యోగాలు | Latest NTPC Notification 2024 | Govt Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 35,000 జీతంతో పాటు అల్లోవాన్స్ కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 08.01.2024

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!