AP SSC Time Table 2024 Out | AP SSC Time Table Pdf
ఆంధ్రప్రదేశ్‌లో లో 10th చదువుతున్న విధ్యాధ్రులకు ప్రభుత్వం పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు ముందుగానే నిర్వహిస్తున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2024 తేదీలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పదో తరగతి పరీక్షలను మార్చిలోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

AP SSC Time Table Pdf file Link :
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సారి టెన్త్‌లో 6 లక్షలు విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నారు. మార్చి 18 నుండి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల టైమ్ టేబుల్ కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ pdf డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి.
pdf file link : click here