AP Govt JobsAP Local JobsLatest Govt jobs

AP లో భారీగా VRO VRA ఉద్యోగాలు | Latest AP VRO VRA Notification 2023 | Latest AP Govt Jobs

Latest AP VRO VRA Notification 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లో ఖాళీగా ఉన్నటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) మరియు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ( VRA )  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో VRO విభాగంలో 3,962 VRA  విభాగంలో 5,096 మొత్తంగా ఖాళీగా ఉన్నటువంటి 9,058 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. అప్లై చేసే లింక్ మరియు  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Govt Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP VRO VRA Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

డిపార్ట్మెంట్రెవెన్యూ శాఖ
జాబ్ రోల్స్విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ( VRA )
విద్య అర్హతVRO – డిగ్రీ VRA – 10th
ఖాళీలు9,058 VRO – 3,962 VRA – 5,096
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం25,000

Latest AP VRO VRA Notification 2023 Full Details In Telugu :

డిపార్ట్మెంట్ :  

విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మరియు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ జాబ్స్ నీ డైరెక్ట్ గా రెవెన్యూ శాఖ ద్వారా భర్తీ చేస్తారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా VRO VRA ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) – 3,962

విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ( VRA ) – 5,096

ఖాళీలు :

రాష్ట్రంలో మొత్తం 9,058 ఖాళీలు ఉన్నాయి, ఇందులో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విభాగంలో 3,962 ఉద్యోగాలు అలానే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ విభాగంలో 5,096 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అన్నిటినీ భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ALSO READ  10th తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest Agriculture Department Notification 2022 | Agriculture Jobs In Telugu

విద్య అర్హత :

Apply చేసే అభ్యర్థులు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥7th తో AP జిల్లా కోర్ట్ లో అటెండర్ ఉద్యోగాలు

🔥 10th తో AP లో 5388 ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  విప్రో కంపెనీ ఒక్క రోజులో జాబ్ ఇస్తుంది | Latest Wipro Recruitment 2024 | Latest Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : 

ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ మాత్రమే చేయాలి. ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు సర్టిఫికెట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసిన సబ్మిట్ చేయాలి.

ఫీజు :

జనరల్ వారు 400 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

మిగత వారు 200 రూపాయలు కట్టావలసి ఉంటుంది.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు Apply లింక్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి

Pdf & Application file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!