10th తో తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా 14,000 ఉద్యోగాలు | Latest TS ICDS Notification 2024 | Latest Jobs In Telugu
Latest TS ICDS Notification 2024 | Latest Jobs In Telugu
తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. TS ICDS ప్రాజెక్ట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు సహయకురాలు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest TS ICDS Notification 2024 Overview :
Table of Contents
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | TS ICDS ప్రాజెక్ట్ |
జాబ్ రోల్స్ | అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు |
విద్య అర్హత | 10th |
ఖాళీలు | 14,000 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 20,000 |
Latest TS ICDS Notification 2024 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు TS ICDS ప్రాజెక్ట్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ & ఖాళీలు :
TS వెల్ఫేర్ డిపార్ట్ ద్వారా మొత్తంగా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం అన్ని విభాగాలలో కలిపి 14,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో అసిస్టెంట్ మరియు కో ఆర్డినేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే సంభందిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥10th తో Income Tax లో ఫీజు పరీక్ష లేకుండా 300 ఉద్యోగాలు
🔥10th తో TSRTC లో డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు
🔥 వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా 50,000 జీతంతో ఉద్యోగాలు
🔥 తెలంగాణ విద్య శాఖలో 20,000 ఉద్యోగాలు
ఖాళీలు :
మొత్తం 3 రకాల ఉద్యోగాలలో 14,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
ఫీజు :
Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf file link : click here