Latest Govt jobsAP Govt JobsTS Govt Jobs

ఫీజు పరీక్ష లేకుండా 1100 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest ECIL Notification 2024 | Latest Jobs In Telugu

Latest ECIL Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ECIL ( Electronics Corporation Of India Limited )నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ /12th పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఇంటెలిజెన్స్ బ్యూరో లో 995 ఉద్యోగాలు | Latest IB Notification 2023 | Latest Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest ECIL Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ECIL
జాబ్ రోల్స్జూనియర్ టెక్నీషియన్
ఖాళీలు1100
విద్య అర్హత ఇంటర్ / 12th
అనుభవంలేదు
వయస్సు18 – 30
ఎంపిక విధానం మెరిట్

Latest ECIL Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ECIL ( Electronics Corporation Of India Limited) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ALSO READ  Latest Sutherland Recruitment 2023 | Apply చేస్తే 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Sutherland Jobs In Telugu

ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో  ఇంటర్ / 12th పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో APSRTC లో 7,678 ఉద్యోగాలు

🔥 10th తో తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా 14,000 పైగా ఉద్యోగాలు

🔥 AP లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో Income Tax లో 300 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క  రూపాయలు కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP ధాన్యం సేకరణ కేంద్రం లో ఉద్యోగాలు | Latest APSCSCL Notification 2023 | AP Outsourcing Jobs 2023

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 22,500 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి తేది : 16.01.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!