TS మెగా DSC నోటిఫికేషన్ విడుదల 2024 | Latest TS DSC Notification 2024 | TS Govt Jobs
Latest TS DSC Notification 2024 | TS Govt Jobs
తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. నిరుద్యోగులు ఎప్పటినుంచే ఎదురుచూస్తున్న TS మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19,043 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం అని విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ ఖాళీలు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అన్నారు. తెలంగాణ లో ఉన్న ప్రతి నిరుద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం: చేసుకోవాలి సూచించారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు Free మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest TS DSC Notification 2024 Overview :
Table of Contents
ఆర్గనైజేషన్ | TS DSC |
ఖాళీలు | 19,043 |
విద్య అర్హత | B.ed |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 30,000 |
Latest TS DSC Notification 2024 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు TS మెగా DSC నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ & ఖాళీలు :
TS మెగా DSC నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19,043 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలను జిల్లాల వారీగా మరియు క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు.
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు B.Ed తో పాటు TET క్వాలిఫై అయ్యి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 రైల్వే లో కొత్తగా 5,696 ALP ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు
🔥 10th తో TSRTC లో భారీగా ఉద్యోగాలు
వయస్సు :
అప్లై చేసే అభ్యర్థులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాన్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు.
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply
చేసుకోవచ్చు. అలానే SC,ST, BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారినీ మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 30,000 వరకు జీతం ఇస్తారు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf file link : click here