Latest Govt jobsTS Govt JobsTS Local Jobs

తెలంగాణ జిల్లా కోర్ట్ లో భారీగా ఉద్యోగాలు | Latest TS District Court Notification 2024 | Latest Jobs In Telugu

Latest TS District Court Notification 2024 | Latest Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ జిల్లా కోర్ట్  నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా అసిస్టెంట్, అటెండెంట్ మరియు డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 7th / 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో DRDO లో ఫీజు పరీక్ష లేకుండా MTS ఉద్యోగాలు | Latest DRDO MTS Notification 2024 | DRDO Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS District Court Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TS జిల్లా కోర్ట్
జాబ్ రోల్స్ అసిస్టెంట్, అటెండెంట్
విద్య అర్హత 7th /10th / ఇంటర్
అనుభవంలేదు
జీతం19,500
ఎంపిక విధానం మెరిట్

Latest TS District Court Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  Latest APPSC Notification 2023 | APPSC నుండి 3300 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest AP Govt Jobs

ఈ నోటిఫకేషన్ మనకు TS జిల్లా కోర్ట్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా TS జిల్లా కోర్ట్  లో అసిస్టెంట్, అటెండెంట్ మరియు డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 7th / 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో SSC నుండి 5,100 పైగా ఉద్యోగాలు

🔥 10th తో 5,781 ప్రభుత్వ MTS ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో 2,580 కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 TSRTC లో 3200 పైగా ఉద్యోగాలు

ALSO READ  Deloitte కంపెనీ 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Deloitte Recruitment 2024 | Latest Jobs In Telugu

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 19,500 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 15.02.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో  Apply  చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : attendant & Assistant, Driver

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!