AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

10th తో సికింద్రాబాద్ రైల్వే లో కొత్తగా 9,182 ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Latest Railway Jobs In Telugu

Latest Secunderabad Railway Notification 2024 | Latest Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే  నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే లో అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ), అప్రెంటిస్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ALP లో  6268, అప్రెంటిస్ విభాగంలో 2,914 ఉద్యోగాలు మొత్తంగా 9,182 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే కేవలం 10th / 12th / డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ నీ మెరిట్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 550 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Secunderabad Railway Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ సికింద్రాబాద్ రైల్వే
జాబ్ రోల్స్అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP), అప్రెంటిస్
విద్య అర్హత10th / 12th / డిప్లొమా
ఖాళీలు9,182
వయస్సు18 – 30 సంవత్సరాలు
జీతం40,000

Latest Secunderabad Railway Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వే డిపార్ట్మెంట్  నుండి విడుదల చేశారు.

ALSO READ  Latest Agriculture Department Notification 2023 | ఇంటర్ తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ పైలట్ ( ALP ), అప్రెంటిస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ), అప్రెంటిస్ విభాగాలలో మొత్తం 9,182 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / 12th / డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 APPSC నుండి కాలుష్య నియంత్రణ సంస్థలో భారీగా ఉద్యోగాలు

🔥 AP గ్రంధాలయం లో పర్మినెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో 30,900 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో సూపర్వైజర్, ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు | Latest AP Forest Department Notification 2024 | AP Govt Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే 40,000 జీతంతో పాటు అల్లోవాన్స్ కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

ALP జాబ్స్ కి Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. అప్రెంటిస్ జాబ్స్ కి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 19.02.2024

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Notification – 1, Notification – 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!