AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

ఇంటర్ తో రైల్వే లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Latest Jobs In Telugu

Latest RRB Notification 2024 | Latest Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. రైల్వే డిపార్ట్మెంట్ లో టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్  – 3 విభాగాలలో భారీగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ విభాగంలో మొత్తంగా 9,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP Upadhi Hami Recruitment 2023 | 10th తో AP లోని ఉపాధి హామీ లో 3590 ఉద్యోగాలు | AP Govt Jobs

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Notification 2024 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్టెక్నీషియన్స్ గ్రేడ్ – 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ – 3
విద్య అర్హతఇంటర్
ఖాళీలు9,000
వయస్సు18 – 33 సంవత్సరాలు
జీతం30,000

Latest RRB Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ : ఇండియన్ రైల్వేస్

నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ – 3  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  10th తో 25,000 పైగా ఉద్యోగాలు | Latest Govt Jobs Notification 2024 | Latest Army Notification 2024

విద్య అర్హత :

ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 APPSC నుండి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో HDFC బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా 10,459 ఉద్యోగాలు

🔥AP గ్రంధాలయం లో పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో 30,900 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 అప్లికేషన్ ఫీజు నీ మనం Online లో పే చేయాలి. Apply చేసేటప్పుడు Online లో కట్టవలసి ఉంటుంది. ఫీజు వివరాలకు నోటిఫికేషన్ చూడండి

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP ఇన్కమ్ టాక్స్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Income Tax Notification 2023 | Latest AP Govt Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 30,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 08.04.2024

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!