AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో అటవీ శాఖలో ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Latest Jobs In Telugu

Latest Forest Department Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ గార్డ్ మరియు టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో ఇంటర్ / 10+2 పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ద్వారా ఎంపిక భర్తీ చేస్తున్నారు. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 35,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్  మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో తెలంగాణ కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest TSERC Notification 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Forest Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్అటవీ శాఖ
జాబ్ రోల్స్ఫారెస్ట్ గార్డ్, టెక్నీషియన్
విద్య అర్హతఇంటర్
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest Forest Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఫారెస్ట్ గార్డ్ మరియు టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ALSO READ  AP విలేజ్ క్లినిక్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Village Clinic Notification 2023 | Latest Jobs In Telugu

ఖాళీలు  :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

టెక్నీషియన్ : 04

ఫారెస్ట్ గార్డ్ : 01

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఫారెస్ట్ గార్డ్ మరియు టెక్నీషియన్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో రైల్వే లో 1100 సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు

🔥 SBI లో ఆఫీసర్ ( SO ) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥10th తో SSC నుండి 5,100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 ఇంటర్ తో AP లో 4600 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP Forest Department Recruitment 2023 | AP అటవీశాఖలో 1846 ఉద్యోగాలు | Latest AP Govt Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 15.03.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే Apply చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన మరింత సమాచారం కోసం  ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!