AP రెవెన్యూ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Revenue Department Notification 2024 | AP Govt Jobs In Telugu
Latest AP Revenue Department Notification 2024 | AP Govt Jobs In Telugu
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP రెవెన్యూ శాఖ నుండి విడుదల చేశారు. AP రెవెన్యూ శాఖలో అటెండర్, శానిటరీ వర్కర్, వాచ్ మెన్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు 10th పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest AP Revenue Department Notification 2024 Overview :
Table of Contents
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | AP రెవెన్యూ శాఖ |
జాబ్ రోల్స్ | అటెండర్, శానిటరీ వర్కర్, వాచ్ మెన్ |
విద్య అర్హత | 10th |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 15,000 |
Latest AP Revenue Department Notification 2024 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు AP రెవెన్యూ శాఖ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
AP రెవెన్యూ శాఖలో అటెండర్, శానిటరీ వర్కర్, వాచ్ మెన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో Group C ఉద్యోగాలు
🔥 AP లో 4600 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 10th తో AP అగ్నిమాపక శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥SBI నుండి 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
జీతం :
ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 15,000 వరకు జీతం ఇస్తారు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
ఫీజు :
Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ స్టేటమెంట్ డౌన్లోడ్ చేసుకోండి.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 26.02.2023
Pdf & Application form link : click here