AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

ఇంటర్ తో రైల్వే ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే ప్రభుత్వ స్కూల్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 69  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో కేవలం ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో పోస్ట్ ఆఫీస్ Group C ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Latest Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ రైల్వే ప్రభుత్వ స్కూల్
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత ఇంటర్
ఖాళీలు69
వయస్సు18 – 62  సంవత్సరాలు
జీతం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం

Latest RRB Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ ప్రభుత్వ స్కూల్ నుండి విడుదల చేశారు.

ALSO READ  సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్, సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest NIEPMD Notification 2024 | Latest Govt Jobs In Telugu

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ప్రభుత్వ స్కూల్ లో  ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 69 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 7th / 10th తో AP ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో అటవీశాఖలో Group C ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP కలెక్టర్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కట్టవలసి అవసరం లేదు. 

ALSO READ  Latest Cognizant Recruitment 2023 | Apply చేస్తే పక్కా జాబ్ వస్తుంది | Cognizant Work From Home Jobs

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 62 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే రైల్వే రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి ఇంటర్వ్యూ మెరిట్  నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. ఇంటర్వ్యూ లో  మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ తేదీలు : 01.03.2024 నుండి 10.03.2024

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!