Latest Govt jobsTS Govt Jobs

తెలంగాణ ఇంటర్ హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి | Latest TS Inter Hall Tickets Download 2024 | TS Inter Hall Tickets 2024

తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు(TS Inter Hall Tickets) ఆన్ లైన్ లో విడుదల చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. ఇప్పటి వరకు కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ కు అవకాశం ఇచ్చింది. తాజాగా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సవర పరీక్షలు జరుగనున్నాయి. ఈ ఏడాది 9.8 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.

Telegram Group Join Now
ALSO READ  Latest AP ICDS Recruitment 2023 | AP లో ఫీజు పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలు
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు జరుగుతాయి. 2వ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు జరుగుతాయి. ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్(Inter Exams)
28-02-2024 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
01-03-2024 – ఇంగ్లీష్ పేపర్-I
04-03-2024 – మ్యాథమెటిక్స్ పేపర్-IA / బోటనీ పేపర్-I / పొలిటికల్ సైన్స్ పేపర్-I
06-03-2024 – మ్యాథమెటిక్స్ పేపర్-IB / జువాలజీ పేపర్-I / హిస్టరీ పేపర్-I
11-03-2024 – ఫిజిక్స్ పేపర్-I / ఎకనామిక్స్ పేపర్-I
13-03-2024 – కెమిస్ట్రీ పేపర్-I / కామర్స్ పేపర్-I
15-03-2024 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I / బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-I
18-03-2024 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-I / జియోగ్రఫీ పేపర్-I

ALSO READ  కరెంట్ సబ్ స్టేషన్ లో ట్రైనీ ఉద్యోగాలు | Latest NHPC Notification 2024 | Latest Govt Jobs In Telugu

ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్
29-02-2024 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
02-03-2024 – ఇంగ్లీష్ పేపర్-II
05-03-2024 – గణితం పేపర్-IIA / బోటనీ పేపర్-II / పొలిటికల్ సైన్స్ పేపర్-II
07-03-2024 – మ్యాథమెటిక్స్ పేపర్-IIB / జువాలజీ పేపర్-II / హిస్టరీ పేపర్-II
12-03-2024 – ఫిజిక్స్ పేపర్-II / ఎకనామిక్స్ పేపర్-II
14-03-2024 – కెమిస్ట్రీ పేపర్-II / కామర్స్ పేపర్-II

ALSO READ  వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Agriculture Department Recruitment 2023 | Latest Govt Jobs

16-3-2024 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-II
19-03-2024 – మోడరన్ లాంగ్వేజ్ పేపర్-II / జియోగ్రఫీ పేపర్-II

TS ఇంటర్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి.

1st Year హల్ టికెట్ డౌన్లోడ్ లింక్ : Click Here

2nd Year హల్ టికెట్ డౌన్లోడ్ లింక్ : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!