AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

SBI లో పరీక్ష లేకుండా అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ ఉద్యోగాలు | Latest SBI Notification 2024 | SBI Jobs In Telugu

Latest SBI Notification 2024 | SBI Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Bank నుండి 2 భారీ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. SBI బ్యాంక్ లో భారీగా అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, స్పెసిలిస్ట్ ఆఫీసర్స్ ( SO ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 180 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కి పరీక్ష తెలుగులోనే ఉంటుంది. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. Apply  చేసుకునే వారికి తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  10th తో TTD లో భారీగా ఉద్యోగాలు | Latest TTD Notification 2023 | TTD Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest SBI Notification 2024 Overview :

ఆర్గనైజేషన్SBI
జాబ్ రోల్అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్  స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ( SO)
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ
ఖాళీలు180
ఎంపిక విధానం మెరిట్ / ఇంటర్వ్యూ
జీతం48,000
Apply విధానంఆన్లైన్

Latest SBI Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  AP Grama Ward Sachivalayam 3rd Notification 2023 | AP సచివాలయంలో 13,026 ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

ఈ నోటిఫికేషన్ మనకు SBI ( State Bank Of India ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

SBI Bank లో అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ( SO ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

అప్రెంటిస్  విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలంగాణ లో జిల్లాల వారీగా వాలంటీర్ ఉద్యోగాలు

🔥 10th తో 8,041 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 AP లో డిగ్రీ తో భారీగా సర్వేయర్ ఉద్యోగాలు

🔥 తెలంగాణ అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 180 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  6300 పైగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు | Latest EMRS Recruitment 2023 | Latest Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 04.03.2023

Notification 1, Notification 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!