AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో 1930 ఉద్యోగాలు | Latest ESIC Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest ESIC Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు UPSC – ESIC నుండి విడుదల చేశారు. UPSC – ESIC లో ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 50,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Ap Govt Jobs 2023 | 10th తో AP లో 6 రకాల ఉద్యోగాలు | AP Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest ESIC Notification 2024 Overview :

ఆర్గనైజేషన్UPSC – ESIC
జాబ్ రోల్స్Officer
విద్య అర్హత డిగ్రీ
అనుభవంలేదు
జీతం50,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest ESIC Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

 ఈ నోటిఫికేషన్ మనకు UPSC – ESIC నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ విభాగంలో మొత్తం 1930 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ALSO READ  1025 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest PNB Notification 2024 | Latest Jobs In Telugu

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో పశు సంవర్ధక శాఖలో క్లర్క్ ఉద్యోగాలు

🔥 10th తో SSC నుండి 2,157 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 రైల్వే లో 4660 SI కానిస్టేబుల్ ఉద్యోగాలు

🔥 SBI లో పరీక్ష లేకుండా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ అప్లికేషన్ ఫీజు ను Online లో కట్టాలి

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 50,000 రూపాయలు వస్తాయి.

ALSO READ  Education Department Notification 2022 In Telugu | 10th Jobs In Telugu Assistant Clerk Jobs In Telugu | Jobs In Telugu

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 03.04.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!