AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

మెట్రో లో ఫీజు పరీక్ష లేకుండా క్యాషియర్ ఉద్యోగాలు | Latest Metro Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest Metro Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు మెట్రో భారీ శుభవార్త చెప్పింది. మెట్రో లో ఖాళీగా ఉన్నటువంటి క్యాషియర్, అకౌంటెంట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం  డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను.  Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest Metro Notification 2024 Overview :

Table of Contents

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్మెట్రో
జాబ్ రోల్స్ క్యాషియర్, అకౌంటెంట్
విద్య అర్హతడిగ్రీ
వయస్సు18 – 60 2 సంవత్సరాలు
జీతం40,000

Latest Metro Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు మెట్రో సంస్థ నుండి విడుదల చేశారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలంగాణ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 10th తో AP లో 4,590 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

ALSO READ  Latest RRB Recruitment 2023 | 10th తో రైల్వే లో 3624 ఉద్యోగాలు | Latest Railway Recruitment 2023

🔥 ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో 1930 ఉద్యోగాలు

🔥 10th తో SSC లో 2,157 ఉద్యోగాలు

జాబ్ రోల్స్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా క్యాషియర్, అకౌంటెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 62 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 62 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  AP VRO Notification 2023 | 112 VRO ఉద్యోగాలు | AP Grama Ward Sachivalayam 3rd Notification 2023

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో  మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 40,000 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Pdf & Application form link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!