ఫుడ్ కార్పొరేషన్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest FCI Notification 2024 | FCI Jobs In Telugu
Latest FCI Notification 2024 | FCI Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( FCI ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ గ్రేడ్ – 3 విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, సెలెక్ట్ వారికి 56,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest FCI Notification 2024 Overview :
Table of Contents
ఆర్గనైజేషన్ | FSSAI |
జాబ్ రోల్స్ | అసిస్టెంట్ గ్రేడ్ – 3 |
విద్య అర్హత | డిగ్రీ |
అనుభవం | లేదు |
జీతం | 56,000 |
ఎంపిక విధానం | మెరిట్ / ఇంటర్వ్యూ |
Latest FCI Notification 2024 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( FSSAI ) నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ :
ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్ గ్రేడ్ – 3 విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 తెలంగాణ వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 BSNL లో భారీగా 550 ఉద్యోగాలకు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తున్నారు
🔥 10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 10,970 ఉద్యోగాలు
🔥 10th తో రైల్వే లో కొత్తగా 4600 పైగా ఉద్యోగాలు
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగంలో అఫిషియల్ గా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 56,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్ట్ / ఇంటర్వ్యూ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 21.03.2024
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.