AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Income Tax లో ఫీజు పరీక్ష లేకుండా 50,000 జీతంతో ఉద్యోగాలు | Latest Income Tax Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest Income Tax Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాస్ట్ అకౌంటెంట్ విభాగాలలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 50,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  APSRTC Recruitment 2023 | 10th తో భారీగా డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు | 6812 ఉద్యోగాలు

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Income Tax Notification 2024 Overview :

ఆర్గనైజేషన్Income tax
జాబ్ రోల్స్కాస్ట్ అకౌంటెంట్
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు2
అనుభవంలేదు
జీతం50,000
ఎంపిక విధానంమెరిట్

Latest Income Tax Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా కాస్ట్ అకౌంటెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ALSO READ  Latest Police Academy Notification 2023 | ఇంటర్ తో పోలీస్ అకాడెమీ లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

🔥 తెలంగాణ వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 BSNL లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 10,970 ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా కాస్ట్ అకౌంటెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

ALSO READ  తెలంగాణ MRO ఆఫీస్ లలో 560 పైగా ఉద్యోగాలు | Latest TS Govt Jobs 2024 | TS Outsourcing Jobs 2024

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 50,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 20.03.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!