Latest TS Welfare Department Notification 2024 | TS Govt Jobs In Telugu
తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సంక్షేమ శాఖలో అంగన్వాడీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.
Latest TS Welfare Department Notification 2024 Overview :
Table of Contents

ఆర్గనైజేషన్ | TS సంక్షేమ శాఖ |
జాబ్ రోల్స్ | వివిధ రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | ఇంటర్ |
అనుభవం | లేదు |
జీతం | 15,000 |
ఎంపిక విధానం | మెరిట్ |
Latest TS Welfare Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ సంక్షేమ శాఖ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా తెలంగాణ సంక్షేమ శాఖలో అంగన్వాడీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 9,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలు :
🔥 Income Tax లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥ఫుడ్ కార్పొరేషన్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 తెలంగాణ వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 10,970 ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
ఏ విభాగంలో ఉద్యోగాలు :
తెలంగాణాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, ఆయాల నియామకానికి సంబంధించి ఇక నుండి ఇంటర్మీడియట్ అర్హత ఉండాలని రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీటికి సంబంధించి అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగం దీనికి సంబంధించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వీటిలో సూపర్ వైజర్లుగా ప్రమోషన్లు, ఉద్యోగాలను వదలి వెళ్లిపోవడంతో వాటిలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ క్రోడీకరించిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 9 వేల పోస్టులు టీచర్లు. హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వీటి నియామకాల ప్రక్రియ కోసం కార్యచరణను సిద్ధం చేస్తోంది. ఈ పోస్టుల్లో హెల్పర్ల నుండి 50 శాతం పోస్టులను టీచర్లుగా పదోన్నతి కల్పించనున్నారు. మిగిలిన పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల నేతృత్వంలో ఖాళీల భర్తికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు మహిళా భివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
జీతం :
జాబ్ లో చేరగానే 15,000 రూపాయలు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :
Apply చేసుకున్న వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో Apply చేయాలి.
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf & apply link : click here