AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో పోషకాహార శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest ICMR – NIN Notification 2024 | Govt Jobs In Telugu

Latest ICMR – NIN Notification 2024 | Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ICMR  – NIN నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్, క్లర్క్, టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP District Legal Service Authority Recruitment 2023 | 8th తో AP కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Govt Jobs 2023

  TELEGRAM GROUP : CLICK HERE

Latest ICMR – NIN Notification 2024 Overview :

ఆర్గనైజేషన్Icmr – NIN
జాబ్ రోల్స్ అసిస్టెంట్, టెక్నీషియన్, క్లర్క్
ఖాళీలు50
విద్య అర్హత10th  
అనుభవంలేదు
వయస్సు18 – 42
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest ICMR – NIN Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ICMR – NIN నుండి విడుదల చేశారు

ALSO READ  మింత్ర లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు | Latest Myntra Recruitment 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్, క్లర్క్, టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th  / ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ప్రభుత్వం నుండి అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 AP కలెక్టర్ ఆఫీస్ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో తెలంగాణ సంక్షేమ శాఖలో 9,000 ఉద్యోగాలు

🔥 AP ఆరోగ్య శ్రీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18  నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest AP Welfare Department Recruitment 2023 | AP సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 10.03.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!