Latest Govt jobsTS Govt JobsTS Local Jobs

10th తో తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా సంక్షేమ శాఖలో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th  / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ నీ ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP లో భారీగా 2,222 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Outsourcing Jobs 2024 Overview :

ఆర్గనైజేషన్TS సంక్షేమ శాఖ
జాబ్ రోల్స్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ
అనుభవంలేదు
జీతం25,000
ఎంపిక విధానం మెరిట్

Latest TS Outsourcing Jobs 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  తెలుగు వారికి ఫోన్ పే లో భారీగా ఉద్యోగాలు | Latest Phone Pe Recruitment 2024 | Latest Jobs In Telugu

ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ సంక్షేమ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా తెలంగాణ సంక్షేమ శాఖలో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 97 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th  / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పోషకాహార సంస్థలో భారీగా ఉద్యోగాలు

🔥 SSC నుండి 4,187 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 10th తో ప్రభుత్వ సంస్థలో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 AP కలెక్టర్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

ALSO READ  Latest IREL Notification 2023 | ఇంటర్ తో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest Govt Jobs

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 25,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 14.03.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  Offline లో Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!