TTD లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest TTD Notification 2024 | TTD Jobs In Telugu
Latest TTD Notification 2024 | TTD Jobs In Telugu
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి 54,000 జీతంతో ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest TTD Notification 2024 Overview :
Table of Contents
ఆర్గనైజేషన్ | TTD |
జాబ్ రోల్స్ | సివిల్ అసిస్టెంట్ సర్జన్ |
విద్య అర్హత | సంభందిత విభాగంలో డిగ్రీ |
అనుభవం | లేదు |
జీతం | 54,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
Latest TTD Notification 2024 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్స్ మనకు TTD ( తిరుమల తిరుపతి దేవస్థానం ) నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ :
ఈ నోటిఫకేషన్స్ ద్వారా సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ మొత్తం 08 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th / ఇంటర్ తో భారీగా జూనియర్ అసిస్టెంట్, MTS ఉద్యోగాలు
🔥 డిగ్రీ తో 1050 ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
🔥 10th తో తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 SSC నుండి కొత్తగా 4,187 ఉద్యోగాలకు నోటిఫికేషన్
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యద్రులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 54,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరికి ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
ఇంటర్వ్యూ 07.03.2024 న నిర్వహిస్తారు.
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.